Omg Daddy Song Lyrics


 

Omg Daddy Lyrics from Ala Vaikunthapurramuloo is latest Telugu song sung by Rahul Sipligunj, Blazee, Roll Rida, Rahul Nambiar and Lady Kash. Omg daddy song lyrics are written by Krishna Chaitanya and music is given by Thaman S. Ala Vaikunthapurramuloo Movie Click.

Omg Daddy Song Lyrics:

నా story చెప్పలేను
నా బాధకంతు లేదు
ఈ డాడీలందరు ఎందుకిట్ల పీక్కుతింటున్నారు
మాట వినిపించుకోరు, అస్సల్ అర్థం చేసుకోరు
ఆలోచిస్తేనే నాన్న పేరు రాలుతుంది నా హేయిరు
వంద రూపాయలివ్వమంటే, మనమేమన్నా రిచ్చా
అని class పీకుతుంటే ఏమైనా పిచ్చా
అనుకుంటూ ఎడుచుకుంటూ నేను బైటికొచ్చా
అందరింట same scene ఏమంటావ్ చిచ్చా
Oh my god, daddy
Just stop being my baddy
Oh my god, daddy
Just stop being my baddy
Oh my god, daddy
Just stop being my baddy
Don’t be so hardy
That will make me saddy
मेरा नाम బంటు కాని పేరుకి కొట్టారే ఇంటు
चार सौ बीस daddy తోనే చేసానే fight day and night-u
Oh oh oh అమ్మకి మొగుడు
Oh oh oh నాన్నైనాడు
వర్షాన్ని ఓ చిట్టి bottle లో నింపలేవు
సంతోషాన్ని కుట్టి నువ్వు uniform వెయ్యలేవు
స్వేఛ్చకేమి shortcut కనిపెట్టలేదు ఒట్టు
కాదంటే నన్ను తిట్టు లేదా నా జట్టు కట్టు
అడివేమో…

Also, Trending Movies: