Prema Prema Oh Prema Song Lyrics – Gookulamlo Seeta
Prema Prema Oh Prema Song Lyrics in Telugu ప్రేమా ప్రేమా ఓ ప్రేమా పిలుపును వినవమ్మా ప్రేమా ప్రేమా ఓ ప్రేమా పిలుపును వినవమ్మా ప్రాణం పోసే అమృతమా విషమై పోకమ్మా వలపుల వనమా ఆ…ఆ…ఆ… వెలుగుల వరమా ఆ..ఆ..ఆ… ఈ ఎదలో కొలువుందువు రావమ్మా ప్రేమా ప్రేమా ఓ ప్రేమా పిలుపును వినవమ్మా ప్రాణం పోసే అమృతమా విషమై పోకమ్మా ఎంత మధనమో జరగకుండ ఆ పాల కడలి కదిలిందా అమృతకలశమందిందా ఎన్ని […]