Pandagala Song Lyrics – Mirchi Movie Telugu, English

Pandagala Song

Pandagala Song was composed by Devi Sri Prasad and Lyrics were given by Rama jogayya Sastry. This song was Sung by Kailash Kher. Below in this article, we will find the Pandagala Song lyrics in Telugu and English.

Pandagala Song Lyrics in Telugu

పండగలా దిగివచ్చావు

ప్రాణాలకు వెలుగిచ్చావు
రక్తాన్నె ఎరుపెక్కించావు
ఓ … మా తోడుకు తోడయ్యావు
మా నీడకు నీడయ్యావు
మా అయ్యకు అండై నిలిచావు

పండగలా దిగివచ్చావు
ప్రాణాలకు వెలుగిచ్చావు
రక్తాన్నె ఎరుపెక్కించావు
ఓ మా తోడుకు తోడయ్యావు
మా నీడకు నీడయ్యావు
మా అయ్యకు అండై నిలిచావు

అయ్యంటే ఆనందం అయ్యంటె సంతోషం
మా అయ్యకు అయ్యై నువు
కలిసొచ్చిన ఈ కాలం వరమిచ్చిన ఉల్లాసం
ఇట్టాగె పదికాలలు ఉండనివ్వు

పండగలా దిగివచ్చావు
ప్రాణాలకు వెలుగిచ్చావు
రక్తాన్నె ఎరుపెక్కించావు
ఓ … మా తోడుకు తోడయ్యావు
మా నీడకు నీడయ్యావు
మా అయ్యకు అండై నిలిచావు

ఓ … జోలాలి అనలేదె – చిననాడు నిన్నెప్పుడు ఈ ఊరి ఉయ్యాల
ఓ … నీ పాదం ముద్దాడి పులకించి పోయిందే ఈ నేల ఇయ్యాల
మా పల్లె బతుకుల్లో మా తిండి మెతుకుల్లో నీ ప్రేమే నిండాల
ఓ … మా పిల్లా పాపల్లో మా ఇంటి దీపాల్లో నీ నవ్వే చూడాలా
గుండె కలిగిన గునము కలిగిన అయ్య కొడుకువుగా
వేరు మూలము వెతికి మా జత చేరినావు ఇలా

పండగలా దిగివచ్చావు
ప్రాణాలకు వెలుగిచ్చావు
రక్తాన్నె ఎరుపెక్కించావు
ఓ మా తోడుకు తోడయ్యావు
మా నీడకు నీడయ్యావు
మా అయ్యకు అండై నిలిచావు

ఓ … పెదవుల్లో వెన్నెల్లూ గుండెల్లో కన్నీళ్ళూ ఇన్నాళ్ళు ఇన్నేళ్ళు
ఓ … అచ్చంగా నీవల్లే మా సామి కళ్ళల్లో చూసామీ తిరనాళ్ళూ
ఏ దైవం పంపాడో నువ్వొచ్చిన వెలుగుల్లో మురిసాయి ముంగిళ్ళూ
మా పుణ్యం పండేలా ఈ పైన మేమంతా మీ వాళ్ళూ ఐనోళ్ళూ
అడుగు మోపిన నిన్ను చూసి అదిరె పలనాడు
ఇక కలుగు దాటి బయట పదగ బెదరడ పగవాడు

పండగలా దిగివచ్చావు
ప్రాణాలకు వెలుగిచ్చావు
రక్తాన్నె ఎరుపెక్కించావు
ఓ … మా తోడుకు తోడయ్యావు
మా నీడకు నీడయ్యావు
మా అయ్యకు అండై నిలిచావూ

నీ చూపుల పొంగిన పొగరు
మా ఊపిరి దీపపు చమురు
ఇకపై మారేపటి వెలుగెవరు
ముందడుగై నడిపేదెవరు
ముప్పును తెగ నరికేదెవరు
నువు లేనిదె కన్నీరే ఊరు

Pandagala Song Lyrics in English

pandagala digivachavu pranalaku velugichavu
rakthanne erupekkinchavu
maa thoduku thodayyavu maa needaku
needayyavu maa ayyaku andai nilichavu
ayyante aanandam ayyante santosham
maa ayyaku ayyanni nuvvu
kalisochina eee kalam varamichina ullasam
ittage padhi kaalalu undanivvu
pandagala digivachavu pranalaku velugichavu
rakthanne erupekkinchavu
maa thoduku thodayyavu maa needaku
needayyavu maa ayyaku andai nilichavu
ooo jolali analedhe chinanadu ninnepudu ee oori
uyyala
ooo nee padam muddhadi pulakinchi poyindhe ee
nela iyyala
maa palle bathukullo maa thindi methukullo nee
preme nindala
ooo maa pilla paapallo maa inti deepallo nee
navve chudala
gunde kaligina gunamu kaligina ayya
kodukuvugaa
veru moolamu vethiki maa jatha cherinavu ilaaa
pandagala digivachavu pranalaku velugichavu
rakthanne erupekkinchavu
maa thoduku thodayyavu maa needaku
needayyavu maa ayyaku andai nilichavu
ooo pedhavullo vennellu gundello kanneellu
innaalu innellu
ooo achanga neevalle maa sami kallallo chusam
ee thiranaallu
ye dhaivam pampado nuvvochina velugullo
murisayi mungillu
maa punyam pandela eepaina memantha nee
vaallu ainollu
adugu mopina ninnu choosi adhire palanadu
ika kalugu daati baita padaga bedharada
pagavaadu
pandagala digivachavu pranalaku velugichavu
rakthanne erupekkinchavu
maa thoduku thodayyavu maa needaku
needayyavu maa ayyaku andai nilichavu

Click Here Listen to Pandagala MP3 Song