Legend Song Lyrics – Legend Movie Telugu, English

Legend Song

Legend Song was composed by Devi Sri Prasad and Lyrics were given by Ramajogayya Sastry. This song was tittle song,  below in  this article, you will find Legend Song Lyrics in Telugu and English

Legend Song Lyrics in Telugu

సూర్యుడు చంద్రుడు రాముడు భీముడు…
కృష్ణుడు విష్ణువు కలిసారంటే వీడు…
హేయ్ మాటలు వాడాడు మౌనమే పేలుడు…
ఎక్కడికక్కడ లెక్కలు తెలుస్తాడు…
జనమే నేను నేనే జనమంటాడు…
రక్తం రంగే రక్షా గుణమంటాడు…
ఊపిరి మొత్తం ఉద్యమ రంగంలా…
దౌర్జన్యాన్ని నిర్జించేలా గర్జిస్తున్నాడు…

హీ ఇజె లెజెండ్.. హీ ఇజె లెజెండ్..
హీ ఇజె లెజెండ్… హీ ఇజె లెజెండ్…
హీ ఇజె లెజెండ్.. . హీ ఇజె లెజెండ్..
హీ ఇజె లెజెండ్… హీ ఇజె లెజెండ్…

ధర్మ నిబద్ధుడు సర్వ సమర్ధుడు…
చీకటి చీల్చే చేగువేరా వీడు…
శక్తి సముద్రుడు శత్రు దుర్బెద్యుడు…
గన్ ఐ పేలే గాంధీ తత్వం వీడు…
కదిలే చట్టం నడిచే న్యాయం వీడు…
వెలుతురు కన్నా వేగంగా వస్తాడు…
నాయకుడైనా సేవకుడే వీడు…
కష్టం తుడిచే చూపుడు వేలై చరితలు రాస్తాడు…

హీ ఇజె లెజెండ్.. ఓకే… హీ ఇజె లెజెండ్..ఓకే..
హీ ఇజె లెజెండ్… హీ ఇజె లెజెండ్…
హీ ఇజె లెజెండ్.. ఓకే… హీ ఇజె లెజెండ్..ఓకే..
హీ ఇజె లెజెండ్… హీ ఇజె లెజెండ్…

Legend Song Lyrics In English

Suryudu chandrudu ramudu bheemudu
Krishnudu vishnuvu kalisaarante veedu
Hey maatalu vaadadu mouname peludu
Ekkadikakkada lekkalu thelusthadu
Janame nenu nene janamantadu
Raktham range raksha gunamantadu
Oopiri mottham udyama rangamalaa
Dourjanyanni nirjinchela garjisthunnadu

He is a legend he is a legend he is a legend he is a legend
He is a legend he is a legend he is a legend he is a legend

Dharma nibaddhudu sarva samardhudu
Cheekati cheelche cheguvvera veedu
Shakthi samudrudu sathru durbedhyudu
Gun ayi pele gandhi thathvam veedu
Kadile chattam nadiche nyayam veedu
Veluthuru kanna vegamga vasthadu
Nayakudainaa sevakude veedu
Kashtam thudiche choopudu velai charithalu raasthadu

He is a legend he is a legend he is a legend he is a legend
He is a legend he is a legend he is a legend he is a legend

Click Here Lisiten to Legend MP3 Tittle Song